Effective Date: June 1, 2025 | Last Updated: June 2025
దివ్య బ్రహ్మ జ్యోతిష్యం (Cosmic Hora) సేవలు వాడే ముందు ఈ నిబంధనలు చదవండి.
Cosmic Hora అందించే జాతక విశ్లేషణలు శాస్త్రీయ Vedic Jyotish సూత్రాల ఆధారంగా రూపొందించబడతాయి. ఇవి entertainment మరియు spiritual guidance కోసం మాత్రమే — medical, legal, financial నిర్ణయాలకు ఆధారం చేసుకోవద్దు.
చెల్లింపు Razorpay ద్వారా జరుగుతుంది. Report generate అయిన తర్వాత refund సాధారణంగా ఇవ్వబడదు. Technical errors వల్ల report రాకపోతే 📞 9121313322 కి సంప్రదించండి.
Cosmic Hora reports, DB11 engine, మరియు V27 prompt system మీ వ్యక్తిగత వినియోగానికి మాత్రమే. Commercial use, redistribution నిషేధం.
Cosmic Hora యజమానులు జాతక విశ్లేషణ ఆధారంగా తీసుకున్న నిర్ణయాల వల్ల కలిగే నష్టాలకు బాధ్యులు కారు.
📞 9121313322 | 🌐 cosmichora.com